Telugu Readers discussion
Office
>
పరిచయం
నేను ప్రియ. చెన్నై లో ఉండే చాలా మంది తెలుగు వాళ్ళలో ఒకరిని. తెలుగులో పుస్తకాలు చదివింది తక్కువే. ప్రస్తుతం కొమ్మూరి సాంబశివరావు బుక్స్ చదువుతున్నాను.
హాయ్ ! నా పేరు వంశీ. తెలుగు పుస్తకాలు చదివి చాల కాలం ఐంది. Lets interact and read,am in for any buddy reads or group reads.

Hello, Vamsi and Ravi.
Let us wait and see if some more members would join us. Then we can ask the Mod to set up some group reads.
Let us wait and see if some more members would join us. Then we can ask the Mod to set up some group reads.

Nenu telugu lo chadivina novels ,



Currently Reading

Veyi Padagalu , Barrister Parvateesam ilanti novels chadavli anukuntunnanu

Right now in California.
I have read quite number of books in telugu and want to read all classics in telugu.
Hi,
Harish here.. currently in Senegal, Africa.
been reading classics, comedy and fiction in telugu literature..
Harish here.. currently in Senegal, Africa.
been reading classics, comedy and fiction in telugu literature..

I'm Uday...currently reside in Hyderabad. Haven't read a lot in Telugu but trying to remedy that. Looking forward to read the must-read literature. Interested in a wide variety of genres, also any good Telugu translations of well-known world literature.

I am Sravya, currently living in Bangalore. Happy to see an active group for Telugu readers !
I read Sri Sri and Chalam. Mahaprasthanam & Amrutham kurisina ratri are my all time favorite Telugu books ! Would love to hear more recommendations from this group ! Happy reading :)
Chennai,Hyderabad,Bangalore,Mumbai,Senegal,UK and US. Wow ! ప్రపంచమే ఒక చిన్న గ్రామం అయిపోతుంది కదా .
♛ ѶaɱՏ¡ wrote: "Chennai,Hyderabad,Bangalore,Mumbai,Senegal,UK and US. Wow ! ప్రపంచమే ఒక చిన్న గ్రామం అయిపోతుంది కదా ."
Ha! Avunu.
Ha! Avunu.


hi eesha welcome , ranganayakamma novels nachaya ?

Thanks, Yes chadivinavi oka 2-3 pusthakalu anthe, kani konni interviews chudatam, chadavatam valla kuda koncham idea vachindi ame gurinchi.


ee book title choosaka chadavali anipinchaledu.
and aame gurunchi koddiga wiki lo chadivanu she is Marxist so thana books emi chadavadaniki istapadaledu
@ Mahendra, i see that you liked Sri Sri Poetry. He is a Marxist who did not read Marx. Some of his writings are inspired from USSR. Few lines from his Nava Kavita.
సిందూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జ్వాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి.
I suggest that , please read Ramayanam as a book and also read criticism by prominent authors on Ramayanam. You will realize another point of view. Ranganayakamma is a radical feminist still few of her writings are singular. You can give a try :)
సిందూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జ్వాలిక,
కలకత్తా కాళిక నాలిక
కావాలోయ్ నవకవనానికి.
I suggest that , please read Ramayanam as a book and also read criticism by prominent authors on Ramayanam. You will realize another point of view. Ranganayakamma is a radical feminist still few of her writings are singular. You can give a try :)


ee book title choosaka chadavali anipinchaledu.
and aame gurunchi koddiga wiki lo chadivanu she is Marxist so thana ..."
@mahendra and @vamsi I think this can be in discussion topic instead parichayam.
Anyway, elagu ikkada unnam kabatti; @mahendra, na ranganayakamma parichayam matram aa pusthakam title vallane jarigindi. naku ramayanam lo unde prasnalaki, modhati sari nannu kottipadesevallu kaka natho patu prasninchevallu kanapddaru.
@vamsi, yes I agree with you for the sake of criticism and POV.

i suggest listen to Chaganti Ramayana Pravachanam then your questions will get clarified
@vamsi
hey thanks for suggesting me to read Ramayana as a book
but i can't think it as a book it's an epic (WHAT IS ITHIHASAM. ITHI-HA-ASAM means 'This way happened exactly as described)
this is what i believe

ఈ రోజే మన బృందంలో చేరాను. పుట్టింది తెలుగు గడ్డ మీదైనా పెరిగింది ఒడిశా అవ్వడం వల్ల తెలుగు పుస్తకాలు చాలా తక్కువ చదివాను. మన బృందంలో గ్రూప్ బుక్ రీడింగ్ ఉంటే I want to join...
Lets welcome our new group members Samba,Padma Sravani,Roopa,Avni,Barry,Ashwin,Aruna Kumar, Aiswarya and Lavanya.
Hi Folks, Please feel free to introduce yourself.
Hi Folks, Please feel free to introduce yourself.
Welcome to all new members ( Sridevi, Umamaheswararao, Mohan, Ramakrishna and Deleep) joined this week.

నా పేరు గణదీప్. నా స్వస్థలం విజయవాడ. ఇప్పుడు నేను పూణే లో ఉంటున్నాను. చదివిన తెలుగు పుస్తకాలూ రెండే. కానీ అవి రెండు ఆణిముత్యాలు. శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం మరియు గురజాడ గారి కన్యాశుల్కం. ఒక మనిషిని కదిలించే శక్తి పుస్తకానికి ఉందని మహాప్రస్థానం చదివిన తరువాతే అర్ధం అయింది. ఈ గ్రూప్ లో మీతో మరిన్ని పుస్తకాలు చదవాలని అనుకుంటున్నా.
ధన్యవాదములు

Naa peru Chakradhar.
I am about to complete my B.Tech final year. Naaku pusthakalu chadavadham ante chala istam. Telugu lo konni pusthakalu chadivaanu, "maha prasthanam, amaravati kathalu etc:". I loved reading them. Telugu classics kosam vethukutunna naaku ee group kanipinchindi. Happy to be a part of this, waiting for more good suggestions to read.

Naa peru Prasad. I'm from Vijayawada and staying in Hyderabad. Naku kuda mee lagane books ante pranam. Ee madhya English books ekkuva chaduvuthunna kani telugu pusthakalu ante eppudu ishtame.. Chivariki Migiledi, Dabbu To the Power of Dabbu, Budugu, Bapu Ramaneeyam, ila konni chadivanu. Library ki velladam tagginchesaka chadavadam taggipoindi. Malli telugu books chadavadaniki ee group use avuthundi ani korukuntunna
Hajarath Prasad wrote: "Hi..
Naa peru Prasad. I'm from Vijayawada and staying in Hyderabad. Naku kuda mee lagane books ante pranam. Ee madhya English books ekkuva chaduvuthunna kani telugu pusthakalu ante eppudu ishtame...."
అందరం ఒకే గూటి పక్షులం. స్వాగతం.
Naa peru Prasad. I'm from Vijayawada and staying in Hyderabad. Naku kuda mee lagane books ante pranam. Ee madhya English books ekkuva chaduvuthunna kani telugu pusthakalu ante eppudu ishtame...."
అందరం ఒకే గూటి పక్షులం. స్వాగతం.

I’m a little late to the thread. I am Sravya. Nenu chinnappudu nunchi America lo perigaanu, kaani naaku Telugu literature and Indian literature ante chaala interest. Naaku Telugu matladadam inka chadhavadam kuda vachu kaani chaala slow ga chaduvutha. Emaina grammar mistakes unte kshaminchandi. Typical ga nenu Telugu-into-English translated books chaduvutho untanu. Ee group join ayaaka naaku chaala happy ga undhi endhuku ante mana Goodreads lo kuda intha mandhi mana vaallu untaru ani asalu oohinchaledhu. Thank you for creating it!
Sravya

I'm Pavan Balaji from Bangalore. I've never read much books in Telugu or Kannada till now. I'm glad I found this group and I'm looking forward to participate in group reads and discussions. cheers.
Pavan wrote: "Hello all.
I'm Pavan Balaji from Bangalore. I've never read much books in Telugu or Kannada till now. I'm glad I found this group and I'm looking forward to participate in group reads and discussi..."
Hello, Pavan Balaji. Welcome to the group. There is a group read going on now, in case you are interested.
I'm Pavan Balaji from Bangalore. I've never read much books in Telugu or Kannada till now. I'm glad I found this group and I'm looking forward to participate in group reads and discussi..."
Hello, Pavan Balaji. Welcome to the group. There is a group read going on now, in case you are interested.

నా పేరు త్రివిక్రమ్.
నెల్లూరు ~ హైదరాబాదు ~ సింగపూర్. ఇది నా ప్రస్థానం.
ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు మార్చి మార్చి చదువుతూంటాను.
సంవత్సరానికి ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు నాలుగయిదు తెలుగు పుస్తకాలు కొని తెచ్చి చదువుతాను.
ఇంగ్లీషు పుస్తకాలు జనరల్ గా అమెజాన్ లో కొని కిండల్ లొ చదువుతాను.
ఇప్పటివరకు ఎ పుస్తకాలు చదివానొ నా ప్రొఫైల్లొ చూడవచ్చు.
సగటున సంవత్సరానికి 12 నుండి 15 పుస్తకాలు చదువుతాను.
ఇదీ నా పరిచయం.

నా పేరు కార్తీక్.
నేను ప్రస్తుతం బెంగళూరు లో పని చేస్తున్నాను
తెలుగు పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు హాస్యం అంటే నాకు చాలా ఇష్టం. 2019 లో కనీసం పది పుస్తకాలు చదువుదామని అనుకుంటున్నాను.
తెలుగు కి అంటూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉండడం చాలా సంతోషాన్నిచ్చింది.

I can see you are one of the very active members of the group. It is great to see that there is separate group for Telugu readers.
I will try to spread the word and make this group a little big.
Sai Kartheek wrote: "Hi Priya,
I can see you are one of the very active members of the group. It is great to see that there is separate group for Telugu readers.
I will try to spread the word and make this group a lit..."
That would be great.
I can see you are one of the very active members of the group. It is great to see that there is separate group for Telugu readers.
I will try to spread the word and make this group a lit..."
That would be great.

నా పేరు శరత్.
పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యం గా తెలుగు పుస్తకాలు.
ఇంతవరకు చదివిన/నచ్చిన పుస్తకాలు / రైటర్స్ : యండమూరి, మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి నవలలు , రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ , అమరావతి కధలు, ఖదీర్ బాబు రాసిన మెట్రో కధలు , పోలేరమ్మ బండ కధలు , etc
తెలుగు చదువరులకు ప్రత్యేకం గా ఒక గ్రూపు ఉండడం చాలా సంతోషకరమైన విషయం.
ఈ గ్రూప్ ద్వారా మరి కొన్ని మంచి పుస్తకాలను, మంచి విషయాలను తెలుసుకుంటామని ఆశిస్తున్నాను.

నా పేరు లక్ష్మి నరసయ్య. కర్నూలు, హైదరాబాద్ మరియు నెల్లూరు ప్రాంతాల్లో విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్, వరంగల్, గుంటూరు లలో ఉద్యోగాలు చేసి ప్రస్తుతం బెంగళూరు లో ఉద్యోగం చేస్తున్నాను. సాహిత్యం నా జీవితంలో ఒక భాగం. చిన్నప్పటి త్రిభాషా పాఠ్యపుస్తకాలు, ముఖ్యం గా అందులోని కథలు, వార్తాపత్రికలు ఇంకా వార/మాస-పత్రికలే అలా మార్చాయి. 20వ శతాబ్దం మొదలైనప్పటి నుండి 80-90ల దాకా వచ్చిన తెనుగు సాహిత్యం సేకరించడం, చదవడం మొదలు పెట్టాను. ఎక్కువగా తెనుగులోనే చదువుతున్నాను.
విహార యాత్రలకు తరచూ వెలుతుంటాను.
ఇక్కడ ఇలాంటి ఒక చదువరుల సమూహాలు ఉండి , ఇంత చేతనంగా ఉన్నాయని ఆలస్యంగా అయినా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇంతమంది సాహిత్య పిపాసులైన వారితో కలిసి పాఠకప్రయాణం చాలా ఉత్సాహంగా ఉంది.
మాతృభాషంటే మమకారానికి కొంచెం పైన, వెర్రి కి కొంచెం క్రింద సంచరిస్తుంటాను.
ఈ ప్రయాణం సుదీర్ఘం గా సాగాలని అభిలషిస్తూ ...

సిందూరం, రక్తచందనం,
బంధూకం, సంధ..."
ee marxism ani vinadame kaani, naku pedda gaa parichayam ledandi... kaani ee nava 'kavanaaniki' daanikai palu varthmaana navakavulu pade paatlanu... adilinchi, mandalinchi daari choopaboyina oka Tilak kavitha undadandi.. peru marichipoyaanu a akavithadi... AmurthamKurisinaRaatri sankalanam lo chadavagalaru..
@ RN గారు , నా ఉద్దేశం ప్రకారం మనం అందరం నియంతృత్వం ,ప్రజాస్వామ్యం ,మార్క్సిజం,కమ్యూనిజం,సోషలిజం ,కాపిటలిజం ,హ్యూమనిజం గురించి కొద్దో గొప్పో తెలుసుకోవాలి :) !
- నిన్న కొన్ని అమృతం కురిసిన రాత్రి కవితలు త్రాగాను . మనం రోజుకో ,వారానికో ఒక్కో కవిత మన గ్రూప్ లో పోస్ట్ చేసి డిస్కస్ చేయొచ్చు.
- I will create a separate thread for Amruthum Kurisina Ratri.
- నిన్న కొన్ని అమృతం కురిసిన రాత్రి కవితలు త్రాగాను . మనం రోజుకో ,వారానికో ఒక్కో కవిత మన గ్రూప్ లో పోస్ట్ చేసి డిస్కస్ చేయొచ్చు.
- I will create a separate thread for Amruthum Kurisina Ratri.
Books mentioned in this topic
రామాయణ విషవృక్షం [Ramayana Visha Vruksham] (other topics)రామాయణ విషవృక్షం [Ramayana Visha Vruksham] (other topics)
వెన్నెల్లో ఆడపిల్ల [Vennello Aadapilla] (other topics)
మహా ప్రస్థానం [Maha Prasthanam] (other topics)
Authors mentioned in this topic
Ranganayakamma (other topics)Ranganayakamma (other topics)
Yandamoori Veerendranath (other topics)
Srirangam Srinivasarao (other topics)
Kommuri Sambasivarao (other topics)
గ్రూపులో కొత్తగా చేరిన అందరమూ ఇక్కడ పరిచయం చేసుకుందాం.
English lo hello Cheppina OK.